విచ్చలవిడి వ్యవహారం, బోల్డ్ రోల్స్ కి తెగబడ్డ అనసూయ, శ్రీముఖి..!
బుల్లితెర ద్వారా వచ్చిన ఇమేజ్ తో వెండితెర అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు యాంకర్స్ అనసూయ, శ్రీముఖి. వీరిద్దరూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. డిజిటల్ ఫార్మాట్ అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో వీరికి అవకాశాలకు కొదవు లేకుండా పోయింది.