డ్రెస్సెన్స్ విషయంలో సమంత చాలా ట్రెండీగా ఉంటారు. ఆన్ స్క్రీన్ పై కంటే కూడా ఆఫ్ స్క్రీన్ పై ఆమె స్కిన్ షో ఎక్కువ చేస్తారు. దానినిఎక్స్ పోజ్ చేయడంఅనలేం కానీ, ట్రెండీగా ఉండడడానికిఇష్టపడతారు.
తాజాగా సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ తో ట్రెండీ వేర్ లో దర్శనం ఇచ్చారు. సమంత తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై శ్రీరెడ్డి మండిపడ్డారు.
పెళ్ళై కూడా ఈ డ్రెస్సులు ఏంటి సమంత.. పద్దతిగా ఉంటూ అంటూ క్లాస్ పీకారు. నాగార్జున భార్య అమల ఎంత పద్దతిగా డ్రెస్ లు వేసుకుంటున్నారు, ఆమె ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇక నాగార్జున నాకు ఎటూ నచ్చరు, అది వేరే విషయం అన్నారు.
మహేష్ భార్య నమ్రతనుచూసి నేర్చుకో... మహేష్ సక్సెస్ కావడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. నీ భర్త నాగ చైతన్య పరిశ్రమలో పెద్దగా సక్సెస్ కాలేదు. అతని కెరీర్ నువ్వు చూసుకోవచ్చుగా అని సలహా ఇచ్చింది.
నువ్వు ఇలాంటి బట్టలు వేసుసుకోవడం వలన ఏమైనా సెక్సీగా కనిపిస్తున్నావా అంటే అదీ లేదు. నీవు సెక్సీ కాదు సమంత... విప్పి చూపించినా ఎవరూ చూడరు అంటూ ఘాటు విమర్శలు చేసింది శ్రీ రెడ్డి.
ఇకపై అలాంటి బట్టలు వేసుకొని ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టకు, నువ్వు తమిళ అమ్మాయివి... తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్.. కొంచెం పద్దతిగా ఉండు అంటూ విమర్శల దాడి చేసింది శ్రీ రెడ్డి.