విరహపు చూపులతో శ్రీలీల సన్నింగ్‌ పోజులు మైండ్‌ బ్లాక్‌.. టైట్‌ డ్రెస్‌లో సైడ్‌ యాంగిల్స్ చూపిస్తూ టెంప్టింగ్

Published : Jun 30, 2023, 01:17 PM ISTUpdated : Jun 30, 2023, 06:22 PM IST

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషనల్‌ శ్రీలీల.. గ్లామర్‌ పోజులతోనూ ఆకట్టుకుంటుంది. అందాల విందుతోనూ ఎనర్జిటిక్‌ డాన్సులతోనూ వెండితెరపై మ్యాజిక్‌ చేస్తున్న ఈ బ్యూటీ తనదైన పోజ్‌ని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. కొత్త రచ్చకి తెరలేపింది.   

PREV
17
విరహపు చూపులతో శ్రీలీల సన్నింగ్‌ పోజులు మైండ్‌ బ్లాక్‌..  టైట్‌ డ్రెస్‌లో సైడ్‌ యాంగిల్స్ చూపిస్తూ  టెంప్టింగ్

శ్రీలీల ఇప్పటి వరకు నటించింది రెండు సినిమాలే, కానీ అప్పుడే స్టార్‌ ఇమేజ్ రావడంతోపాటు టాలీవుడ్‌ని శాషించే స్థాయికి చేరుకుంది. వరుసగా సినిమాలతో ప్రస్తుతం కథానాయికలకు ఝలక్‌ ఇస్తుంది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటుంది.

27

శ్రీలీల ప్రస్తుతం నయా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. వైట్‌, బ్లాక్‌ మిక్సింగ్‌లో బిగువైన డ్రెస్‌లో హోయలు పోయింది. కవ్వించే పోజులతో కుర్రాళ్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. విరహంతో కూడిన పోజులితో టెంప్ట్ చేస్తుంది. మొత్తంగా ఆమె కవ్వింపులు ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి. 

37

అయితే శ్రీలీల ఇందులో ఐదు ఫోటోలను పంచుకుంది. వాటిలో మూడు పోజులు పోజులు అని, నాల్గో ఫోటో లుక్‌ అంటూ పేర్కొంది. ఇక చివరి ఫోటో తన స్టయిల్‌ ఫోటో అంటూ, అది శ్రీలీల పోజ్‌ ఉంటూ పేర్కొంది. అందులో ఈ బ్యూటీ గోడకి ఆనుకుని నవ్వులు చిందిస్తూ చిలిపిగా ఉండటం విశేషం. 

47

ఈ ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. వీటిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గుంటూరు కారం మామూలుగా లేదుగా ఉంటున్నారు. లీల పోజ్‌ ఈజ్‌ ద బెస్ట్ అంటున్నారు.ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో నెట్టింట శ్రీలీల రచ్చ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. 
 

57

శ్రీలీల.. `పెళ్లి సందడి` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ సోయగం. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులోని ఆమె డాన్సులు అందరిని ఫిదా చేశాయి. ముఖ్యంగా రవితేజ మరింతగా ఫిదా అయ్యారు. దీంతో `ధమాఖా`లో హీరోయిన్‌గా పెట్టుకున్నారు. ఇందులో ఆమె చేసిన రచ్చ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ఆమె చలాకీతనం, అందాలు, అద్బుతమైన డాన్సులు వాహ్‌ అనిపించాయి. సినిమా విజయంలోనూ ఈ అమ్మడి పాత్ర బలంగా ఉందని చెప్పొచ్చు. 
 

67

దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. సూపర్‌ స్టార్ల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరూ శ్రీలీలనే కోరుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్‌తో `గుంటూరుకారం`లో, అలాగే పవన్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో, దీంతోపాటు బాలయ్యతో `భగవంత్‌ కేసరి`లో నటిస్తుంది. 
 

77

యంగ్‌ హీరోలకు సినిమాలకు సంబంధించి.. రామ్‌తో `బోయపాటి సినిమాలో, నితిన్‌తో వక్కంతం వంశీ చిత్రంలో, నవీన్‌ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, విజయ్‌ దేవరకొండతో గౌతమ్‌ తిన్ననూరి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. కన్నడలో ఓ సినిమా చేస్తుంది. వైష్ణవ్‌ తేజ్‌తో `ఆదికేశవ` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ఇండస్ట్రీని దున్నేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories