Published : May 17, 2024, 01:39 PM ISTUpdated : May 17, 2024, 02:40 PM IST
పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. సీనియర్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇస్తున్నారు. కృతి శెట్టి, శ్రీలీల, నేహా శెట్టి, అవికా గౌర్ తో పాటు పలువురు హీరోయిన్స్ అసలు వయసు తెలిస్తే షాక్ అవుతారు..
ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన కృతి శెట్టి... శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఉప్పెన కృతి శెట్టి డెబ్యూ మూవీ కాగా ఆమె ప్రస్తుత వయసు కేవలం 20 ఏళ్ళు. ఆమె 2003లో పుట్టింది.
27
sreeleela
టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. ధమాకా, భగవంత్ కేసరి తో హిట్స్ ఇచ్చింది. ఈ కన్నడ భామ వరుసగా అరడజనుకు పైగా సినిమాలకు సైన్ చేసింది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో జతకడుతుంది. కాగా శ్రీలీల వయసు 22 ఏళ్ళు.
37
డీజే టిల్లు మూవీలో నేహా శెట్టి గ్లామర్, యాక్టింగ్ ని కుర్రాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. చూడటానికి ముదురు భామలా ఉండే స్నేహ శెట్టి వయసు చాలా తక్కువ. 1999 లో పుట్టిన నేహా శెట్టి వయసు 24 ఏళ్ళు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో సందడి చేయనుంది.
47
ఒక్క కన్నుగీటు సీన్ తో ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. తెలుగులో చెక్, బ్రో, ఇష్క్ చిత్రాలు చేసింది. ఈ మలయాళ కుట్టి వయసు 23 ఏళ్ళు.
57
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్ తక్కువ వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాలా జంపాలా ఆమె డెబ్యూ మూవీ. సినిమా చూపిస్తమావా, ఎక్కడికిపోతావు చిన్నవాడా? వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అవిగా గోర్ ప్రస్తుత ఏజ్ 26 ఏళ్ళు మాత్రమే.
67
చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించింది అనిక సురేంద్రన్. బుట్టబొమ్మ మూవీతో హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తమిళ్ లో వరుస చిత్రాలు చేస్తుంది. అనికా వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే...
77
Ritika Nayak
విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది రితికా నాయక్. ఈ యంగ్ బ్యూటీ వయసు కేవలం 23 ఏళ్ళు.