శ్రీలీల `పెళ్లిసందడి`తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. ఆ వెంటనే ఆమెకి రవితేజ్‌తో `ధమాఖా` చిత్రంలో నటించే అవకాశం వరించింది. దీంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఈ సినిమా విజయంలో ఆమె దాదాపు పది ఆఫర్లు వచ్చాయి. పది సినిమాలకు సైన్ చేసింది. వాటిలో `స్కంద`, `భగవంత్ కేసరి`, `ఆది కేశవ`, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా, నితిన్ `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్`, మహేష్‌బాబు `గంటూరు కారం`, పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్`, కన్నడ మూవీ, అలాగే చిరంజీవి చిత్రంలో ఆమె పేరు వినిపించింది.