సినిమా ఇండస్ట్రీలో క్యూట్ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి పేరుంది. అందంతో పాటు అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. కన్నడ ఇండస్ట్రీలో తన సినిమా జర్నీ మొదలు పెట్టిన శ్రీలీల.. తెలుగులో కి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది.
26
డ్యాన్స్ - నటనతో ఆకట్టుకున్న నటి..
ఈ సినిమాతో తన క్యూట్ లుక్స్, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. గ్లామర్‌తో పాటు తన డ్యాన్స్‌తో శ్రీలీల బాగా ఫేమస్ అయింది. మాస్ మహారాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
36
టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్
రవితేజతో చేసిన 'ధమాకా' సినిమా శ్రీలీల కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటనతో పాటు మాస్ డ్యాన్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే యూత్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. 'ధమాకా' సూపర్‌హిట్ అవ్వడంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది.
మహేష్ బాబుతో 'గుంటూరు కారం', నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్‌హుడ్' వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇలా తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
56
తమిళంలో లక్ పరీక్షించుకుంటోంది..
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ, ఇప్పుడు తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో 'పరాశక్తి' అనే సినిమాలో నటిస్తూ, సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లోనూ తన పాపులారిటీని పెంచుకుంటోంది.
66
గోపిక లుక్ లో మెరిసిపోయి శ్రీలీల..
ప్రస్తుతం శ్రీలీల కొత్త లుక్స్, గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధ గెటప్‌లో అచ్చం గోపికలా కనిపిస్తున్న ఈ బ్యూటీ అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఆమె లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.