Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్

Published : Sep 08, 2026, 02:45 PM IST

Samantha: నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె కోయంబత్తూర్‌లోని సద్గురు ఈశా యోగా ఫౌండేషన్‌ను సందర్శించారు. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

PREV
13
ఈశా యోగా సెంటర్‌ లో సమంత
నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తల్లి కాబోతున్నారు. ఈ ప్రత్యేక సమయంలో ఆమె కోయంబత్తూర్‌లోని సద్గురు ఈశా యోగా సెంటర్‌ను సందర్శించారు.
23
ప్రత్యేక పూజల్లో...
సమంత మొదట లింగ భైరవి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గోశాలలోని లేగదూడలతో ఆడుకున్నారు. సద్గురుతో భేటీ అయిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
33
ఈశాతో నా ఐదేళ్ల ప్రయాణం
'ఈశాతో నా ఐదేళ్ల ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పింది. నా బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ సెంటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది' అని సమంత తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ ఇక్కడికి రావాలని కోరారు.
Read more Photos on
click me!

Recommended Stories