అంతే కాదు దగ్గుబాటివారినందరిని శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. వెంకటేష్, సురేష్‌బాబును మామలు అంటూ సెటైర్లు వేసింది. రానా పెళ్ళి సందర్భంగా కూడా బావగారు అంటూ ...ఘాటు గా మాట్లాడేసింది. అంతే కాదు వీలు కుదిరినప్పుడల్లా అభిరామ్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఏం చేస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.