స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని.. మన బ్యూటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్

First Published Nov 1, 2019, 10:13 AM IST

సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినిమా హీరోయిన్స్ ఎంత బిజిగా ఉన్నా వాళ్ళ  ఫ్యామిలీకి చాలా సమయాన్ని కేటాయిస్తారు. ఒకసారి వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫొటోస్ పై లుక్కేద్దాం పదండి. 

పాయల్ రాజ్ పుత్ - తనకు ఒక తమ్ముడు ఉండేవాడు, కానీ అతను మూడేళ్ళ క్రితం తప్పిపోయాడని ఒక ఇంటర్వ్యూలో పాయల్ వివరణ ఇచ్చింది.
undefined
సాయి పల్లవి - చెల్లి పూజా కన్నన్
undefined
లావణ్య త్రిపాఠి - ఈ అందాల రాక్షసికి ఒక అన్నయ్య - అక్క ఉన్నారు
undefined
నివేత థామస్ - తమ్ముడు నిఖిల్
undefined
కీర్తి సురేష్ - సిస్టర్  రేవతి సురేష్
undefined
అనుపమ పరమేశ్వరన్ - తమ్ముడు అక్షయ్ పరమేశ్వరన్
undefined
పూజ హెగ్డే - బ్రదర్ రిషబ్ హెగ్డే
undefined
అనుష్కా - అన్నయ్యలు గునరంజన్ శెట్టి - సాయి రమేష్ షెట్టు
undefined
రకుల్ ప్రీత్ - తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్
undefined
రష్మిక మందన్న - షీనాన్ మందన్న
undefined
జాన్వీ కపూర్ - సిస్టర్ ఖుషి కపూర్
undefined
శృతి హాసన్ - సిస్టర్ అక్షర హాసన్
undefined
రాశి ఖన్నా - బ్రదర్ రౌనక్ ఖన్నా
undefined
కాజల్ అగర్వాల్ - హీరోయిన్ గా కొన్నళ్లు కొనసాగిన కాజల్ చెల్లి నిషా అగర్వాల్ ఇప్పుడుఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
undefined
నిహారిక - మెగా హీరో బ్రదర్ వరుణ్ తేజ్ పరిచయం అక్కర్లేని పేరు
undefined
click me!