తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పిన సూరజ్, ఎన్ని ఇబ్బందులు, విమర్శలు ఎదురైనా అన్నింటినీ ఎదిరించే ఇక్కడే ఉంటానన్నాడు. కొంత మంది దుర్మార్గులు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, వారు తన జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.