`ఢిల్లీ6`, `ఐ హేట్ లవ్ స్టోరీస్`, `ఐషా`, `థ్యాంక్యూ`, `ప్లేయర్స్`, `రాంజానా`, `భాగ్ మిల్కా భాగ్`, `ఖూబ్సూరత్`, `డాలీ కి డాలీ`, `ప్రేమ్ రతన్ ధన్ పాయో`, `నీర్జా`, `ప్యాడ్‌మ్యాన్`, `వీరే ది వెడ్డింగ్`, `సంజు` చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.