రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. అనిల్ రావిపూడి కామెడీ కంటెంట్ ను చాలా గొప్పగా తెరకెక్కిస్తారు. ఆయన నుంచి వచ్చిన ఎఫ్ 2 చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన నుంచి కాల్ రాగానే కంగారు పడిపోయాను అన్నది సోనాల్. కంగారు పడటం ఎందుకంటే నేను అప్పటివరకూ కామెడీ చేయనేలేదు. దాంతో ఎఫ్3లో ఎలా చేయాలా అని ఆలోచనలో పడ్డానంది సోనాల్.