రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్ కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది. నటిగా ఇప్పటికే బెంగాలీ,తమిళ ,తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్ మేట్ గా బిగ్ బాస్ లో అదరగొట్టెందుకు సిద్దమంటొంది .