సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న చిత్రమే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు ఆడియెన్స్ ముందుకు వస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేశారు.