22 ఏళ్ల వయసులోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ అశ్వితా ఎస్. ముంబైకి చెందిన ఈ హాట్ మోడల్,బ్రాండ్ ప్రమోషన్ లోనూ ముందే ఉంది. తన హాట్ ఫోటోస్‌ను ఎప్పటికప్పడు షేర్ చేస్తూ ఆన్‌లైన్ లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ క్రేజ్‌ను కమర్షియల్‌గా కూడా వినియోగించుకుంటుంది. 2018 జూన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను స్టార్ట్ చేసిన అశ్వితకు ఇప్పటికే 5 లక్షల 70 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తను చేసే పోస్ట్ లు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి.