అవ్వడానికి తెలుగమ్మాయి.. అందులోను తెనాలి పిల్ల అయిన శోభిత ధూళిపాళ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి అక్కడే ెక్కువగా సెటిల్ అయ్యింది. ఇక తెలుగులో రెండు సినిమాలు అడివిశేష్ తో కలిసి నటించింది. అడవి శేష్ తో కలిసి గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి మెప్పించింది శోభిత