ఇందిలో శోభిత ధూళిపాళ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలసి చేసిన శృంగార సన్నివేశం టాక్ టాప్ ది టౌన్ గా మారింది. లిప్ కిస్సులు, బెడ్ సీన్స్ తో శోభిత హీటెక్కించేలా పెర్ఫామ్ చేసింది. ఇప్పుడు నెటిజన్లంతా శోభిత గురించే మాట్లాడుతున్నారు. ఇంతలా రెచ్చిపోయింది ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. రీసెంట్ గా జీ కర్డా, లస్ట్ స్టోరీస్ లలో తమన్నా శృంగార సన్నివేశంలో నటించి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు శోభితా ఆమెనే మించిపోయింది అంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.