సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ మూవీ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన తెలుగు ప్రేక్షకులకు సరిగా ఎక్కలేదు. దీనితో ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

211
ఆ మూవీ తరువాత నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేశారు. ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తుండగా, ఫోకస్ అక్కడ పెట్టారు కృతి.

311
విజయాల సంగతి ఎలా ఉన్నా కృతి ప్రస్తుతం బాలీవుడ్ బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆమె చేతిలో ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో పాటు మరో నాలుగు చిత్రాలు ఉన్నాయి.

411
తెలుగు, హిందీ భాషలలో భారీగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ లో కృతి సీత పాత్ర చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

511
కృతి చేస్తున్న మరొక బడా చిత్రం బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, ఆయనతో జతకడుతుంది. గతంలో హౌస్ ఫుల్ 4 మూవీలో అక్షయ్, కృతి కలిసి నటించారు.

611
ఇక ఆమె నటించిన మీమీ విడుదలకు సిద్ధంగా ఉంది. సరోగసీ సిస్టం లోని లోపాలపై సెటైరికల్ మూవీగా మీమీ తెరకెక్కింది. ఈ మూవీ నెట్ఫ్లిక్ లో జులై 30నుండి ప్రసారం కానుంది.

711
వీటితో పాటు హమ్ దో హమారే దో, భేడియా కృతి సనన్ నటిస్తున్న మరో రెండు హిందీ చిత్రాలు. అలా కృతి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.

811
కాగా పింక్ షార్ట్ బాడీ కాన్ డ్రెస్ లో కృతి హాట్ హాట్ గా దర్శనం ఇచ్చారు. కురచ దుస్తుల్లో పొడుగు సుందరి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

911
ఐ లైక్ పింక్ అంటున్న కృతి సనన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. రా అండ్ రస్టిక్ లుక్ లో కృతి సనన్ హార్ట్ బ్రేక్ చేసేలా ఉంది.

1011
కృతి లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండగా, ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. కృతి స్లిమ్ అండ్ స్టైలిష్ అందాలకు ఫిదా అవుతున్నారు.