బాబోయ్.. ‘స్కంద’ బ్యూటీ అందాల దర్శనం.. బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. మతులు పోవాల్సిందే..

First Published | Oct 13, 2023, 4:44 PM IST

బాలీవుడ్ బ్యూటీ  సాయి మంజ్రేకర్ నెట్టింట అందాల దుమారం రేపింది. నెవర్ బిఫోర్ లుక్ లో మెరిసి మంతులు పోగొట్టింది. గ్లామర్ విందుతో నెటిజన్లకు ఐఫీస్ట్ అందించింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ సీనియర్ నటుడు, డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ కూతురిగా యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ (Sai Manjrekar) ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలుత ‘మరాఠి’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలరించింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నటిగా కెరీర్ ను ప్రారంభించింది. 
 

‘దబాంగ్ 3’తో వెండితెరకు పరిచయం అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ‘గని’లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ వెంటనే వచ్చిన ‘మేజర్’తో మంచి క్రేజ్ దక్కించుకుంది. తొలిచిత్రాలతోనే ఆకట్టుకోవడంతో మరిన్ని ఆఫర్లు అందాయి. ఈ ముద్దుగుమ్మా తన పెర్ఫామెన్స్ తో ఇరగదీస్తోంది. 
 


రీసెంట్ గానే రామ్ పోతినేని ‘స్కంద’లో సెకండ్ హీరోయిన్ గా అలరించింది. వెండితెరపై పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. సంప్రదాయ లుక్ లో బోయపాటి ఆమెను చక్కగా చూపించారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ లెక్క వేరేలా ఉంది. స్టన్నింగ్ లుక్ లో మెరిసి మతులు పోగొడుతోంది. 
 

తాజాగా సాయి మంజ్రేకర్ చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా ఆఫర్లు అందుతుండటంతో కుర్ర హీరోయిన్ అందాల ప్రదర్శనకు తెరతీసింది. స్కిన్ షోతో మతులు చెడగొడుతోంది. లేటెస్ట్ గా బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. కిర్రాక్ ఫోజులిస్తూ కలవరపెట్టింది.

పీలికల్లాంటి బ్లాక్ డ్రెస్ లో టాప్ అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే ఘాటు ఫోజులతో, నిషా తెప్పించే చూపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. వెండితెరపై కాస్తా పద్ధతిగా మెరుస్తున్న ఈ బ్యూటీ నెట్టింట ఇలా నెవర్ బిఫోర్ గా కనిపించడంతో స్టన్ అవుతున్నారు. 
 

సాయి మంజ్రేకర్ అందాలకు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ ఫిటెస్, గ్లామర్ కు మంత్రముగ్ధులవుతున్నారు. తెలుగు మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్లు లేవు. మున్ముందు చూడాలి.  హిందీలో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. 
 

Latest Videos

click me!