Sitara: క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న మహేష్‌ కూతురు.. పింక్‌ డ్రెస్‌లో బార్బీ డాల్‌లా మెరుస్తూ ఎంత ముద్దుగా ఉందో!

Aithagoni Raju | Updated : Sep 09 2023, 07:26 PM IST
Google News
Follow Us

స్టార్‌ కిడ్‌ సితార ఘట్టమనేని.. చిన్నప్పుడే స్టార్‌ అయిపోయింది. స్టార్‌ స్టేటస్‌ని అనుభవిస్తుంది. మరోవైపు స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. 
 

17
Sitara: క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న మహేష్‌ కూతురు.. పింక్‌ డ్రెస్‌లో బార్బీ డాల్‌లా మెరుస్తూ ఎంత ముద్దుగా ఉందో!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూతురు సితార.. చిన్నప్పుడు సెన్సేషన్‌గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్‌ కిడ్‌గా నిలుస్తుంది. తన క్రేజీ చేష్టలతో వాహ్‌ అనిపిస్తుంది. ఆ మధ్య టైమ్‌ స్వ్కైర్‌పై ప్రదర్శించబడి సంచలనంగా మారింది. 
 

27

ప్రముఖ నగల సంస్థ తమ బ్రాండ్‌ ప్రమోషన్స్ లో భాగంగా సితారని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకున్న విషయం తెలిసింది. ఆమె నగలను ధరించగా షూట్‌ చేసిన యాడ్‌ వీడియోని టైమ్‌ స్వ్కైర్‌పై ప్రదర్శించారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన తొలి సార్‌ కిడ్‌గా సితార రికార్డు సృష్టించారు. 
 

37

దీంతో సోషల్‌ మీడియాలో ఈ క్యూటీ కిడ్‌కి మరింత క్రేజ్‌ పెరిగింది. దీనికితోడు తాను కూడా ఫోటో షూట్లు చేస్తూ ఆయా ఫోటోలను అభిమానులతోఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటుంది. క్యూట్‌ నెస్‌తో అలరిస్తుంది. ఆకర్షిస్తుంది. ఆకట్టుకుంటుంది. హైలైట్‌గా నిలుస్తుంది. 
 

Related Articles

47

తాజాగా సితార లేత పింక్ కలర్‌ డ్రెస్‌ ధరించింది. లేత గులాబీలా వెలిగిపోతూ కనువిందు చేస్తుంది. చిలిపి స్మైల్‌తో మరింత అలరిస్తుంది. ఇందులో సితార క్యూట్‌నెస్‌ మరింతగా పెరిగింది. క్యూట్‌ నెస్‌ ఓవర్ లోడ్ అనేలా ఉంది. ఎంతో ఆకట్టుకుంటుంది చిన్నారి పాప. 
 

57

సితార.. అన్నింటిలోనూ చురుకుగా ఉంటుంది. స్టడీస్‌లో ముందే ఉంటుంది. కల్చరల్‌ యాక్టివిటీస్‌లోనూ ముందే ఉంటుంది. డ్రాయింగ్స్ వేస్తుంది. గేమ్స్, తోపాటు యూట్యూబ్‌ వీడియోలు కూడా చేస్తుంది. ఇలా చైల్డ్ స్టార్‌గా పాపులర్‌ అవుతుంది.  దీనికితోడు ఆ మధ్య ఓ హాలీవుడ్‌ చిత్రంలో చిన్నారికి వాయిస్‌  ఓవర్‌ ఇచ్చింది. 

67

మరోవైపు తన తండ్రి, హీరో మహేష్‌బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్రంలో ప్రమోషనల్‌ సాంగ్‌లో నటించింది. `పెన్నీ`  పాటలో సితార అలరించిన విషయం తెలిసిందే. అది చాలా పాపులర్‌ అయ్యింది.   

77

అయితే సితారకి యాక్టింగ్ అంటే ఇష్టమట. తాను భవిష్యత్‌లో సినిమాల్లోకి వస్తానని, హీరోయిన్‌గా చేస్తానని తెలిపింది. తన ప్యాషన్‌ సినిమానే అని పేర్కొంది. అందుకే ఈ అమ్మడిని నెమ్మదిగా సినిమా ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు. ఆ దిశగా ఆడియెన్స్ కి అలవాటు చేసే కార్యక్రమం జరుగుతుంది.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos