త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు.