నామినేషన్స్ లో ఆది రెడ్డి, మెరీనా-రోహిత్, ఫైమా, గీతూ, అభినయ, రాజ్, రేవంత్ ఉన్నారు. మొదటగా వీరిలో గీతూ, రాజ్ సేఫ్ అయ్యారు. మిగిలిన వారిలో మరో రౌండ్ లో రేవంత్ సేఫ్ అయ్యాడు. మరో రౌండ్ లో మెరీనా రోహిత్ సేఫ్ కాగా చివరికి నామినేషన్స్ లో ఆది రెడ్డి, అభినయ మిగిలారు.