రాజా హీరోగా వెండితెరకు పరిచయం అయినా తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యారు. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, ఫిదా, ఎవడు లాంటి సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు రాజా. తాజా వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన రాజాకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశాస్తున్నారు.