‘జబర్దస్త్’ కొత్త యాంకర్ ఖతర్నాక్ ఫోజులు చూశారా! సిరి హన్మంతు గ్లామర్ మెరుపులు అదుర్స్

First Published | Nov 19, 2023, 8:46 PM IST

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తుంటుంది యంగ్ బ్యూటీ సిరి హన్మంతు. ‘జబర్దస్త్’కు యాంకర్ గా వచ్చిన తర్వాత మరింతగా సందడి చేస్తోంది. నయా లుక్స్ తో అదరగొడుతోంది. 

బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు (Siri Hanumanth)   ‘జబర్దస్త్’కు యాంకర్ గా వచ్చిన సందర్భంగా మరింత జోష్ గా నెట్టింట సందడి చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.

ఈ సందర్భంగా సిరి హన్మంతు తాజాగా ట్రెండీ వేర్ లో ఫొటోషూట్ చేసింది. ‘జబర్దస్త్’ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ట్రెండీ లుక్ తో అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. 


బ్లాక్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఓవైపు నయా వేర్ లో ఆకట్టుకుంటూనే మరోవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటో స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ట్రెండీ వేర్ లో సిరి హన్మంతు ఇచ్చిన ఫొటో ఫోజులకు ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె లుక్స్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.  లైక్స్ తో ఫొటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు. క్రేజీ కామెంట్లతో ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. 

సిరి హన్మంతు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో  సీజన్ 5తో మంచి క్రేజ్ దక్కించుకుంది. 4th రన్నరప్ గా నిలిచి షాకిచ్చింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరిన్ని ఆఫర్లు అందుకుంటోంది. ‘జవాన్’లో రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. 

ఆ వెంటనే ‘జబర్దస్త్’కు యాంకర్ గా వచ్చి ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం ఈ పాపులర్ కామెడీ షోలో తనదైన యాంకరింగ్ తో అలరిస్తోంది. టీవీ ఆడియెన్స్ ను మరింతగా ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తన బ్యూటీఫుల్ లుక్స్ తోనూ బుల్లితెరపై సందడి చేస్తోంది. 

Latest Videos

click me!