భర్తతో అపురూపమైన ఫోటోని పంచుకున్న సింగర్‌ సునీత.. ఈ ఒక్క ఫోటో చాలదా..వైరల్‌

Published : Jul 09, 2021, 06:28 PM ISTUpdated : Jul 10, 2021, 02:16 PM IST

సింగర్‌ సునీత ఓ ఇంట్రెస్టింగ్‌ ఫోటోని పంచుకుంది. తన భర్తతో ఉన్న అపురూపమైన చిత్రాన్ని షేర్‌ చేసుకుంది. ఇప్పటికే భర్తపై అనేక సందర్భాల్లో తన ప్రేమని పంచుకున్న సునీత ఇప్పుడు ఒక్క ఫోటోతో అంతా చెప్పేసింది. 

PREV
17
భర్తతో అపురూపమైన ఫోటోని పంచుకున్న సింగర్‌ సునీత.. ఈ ఒక్క ఫోటో చాలదా..వైరల్‌
సింగర్‌ సునీత ఈ ఏడాది జనవరిలో రామ్‌వీరపనేని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమెలో సంతోషం రెట్టింపయ్యింది. తోడు ఇచ్చే ధైర్యం, ప్రేమ, భరోసా, సపోర్ట్ ఇవన్నీ తాను పొందుతుంది సునీత.

27
ఇవన్నీ ఉన్న మహిళ ఎంత శక్తివంతంగా ఉంటుందో, సునీత ఇప్పుడు అంతటి బలమైన అమ్మాయిగా కనిపిస్తుంది. తాజాగా తన చేతిలో భర్త రామ్‌ చేయ్యేసిన అరుదైన ఫోటోని పంచుకుంది సునీత.

37
`చేతిలోన చెయ్యేసి చెప్పనా.. `అని పాట పాడుకునేంత అపురూపంగా, మాధురంగా ఉందీ ఫోటో. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. ఈ ఒక్క ఫోటో చాటు సునీత, రామ్‌ల మధ్య ఉన్న ప్రేమానుబంధానికి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

47
సునీత మ్యారేజ్‌ తర్వాత మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. రెట్టింపు ఎనర్జీతో కెరీర్‌లో ముందడుగు వేస్తుంది.

57
ఓ వైపు సింగర్‌గా పాటలు ఆలపిస్తూనే మరోవైపు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ఈ రెండు కాకుండా `డ్రామా జూనియర్స్` అనే షోకి జడ్జ్ గా ఉంది సునీత.

67
మరోవైపు పాడుతా తీయగా తరహాలో ఓ పాటల షోని నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉంది సునీత.

77
మరోవైపు సునీతతో ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు భర్త రామ్‌ వీరపనేని ప్లాన్‌ చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories