సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆమె కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఎస్పీ బాలు జ్ఞాపకార్థం స్వరాభిషేకం కొత్త సీజన్ ప్రారంభం కాగా... సునీత మరలా భమయ్యారు. బాలు కుమారుడు చరణ్ తో పాటు సంగీత ప్రియులను అలరిస్తున్నారు.