రామ్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్న సింగర్‌ సునీత.. భర్త కోసం ఫస్ట్ సాంగ్‌ పాడి ఫిదా చేసిన సింగర్‌

Published : Feb 22, 2021, 12:25 PM IST

సింగర్‌ సునీత ఎమోషనల్‌ అయ్యారు. తన భర్త రామ్‌ వీరపనేని ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ అరుదైన, మెమరబుల్‌ సీన్స్ ని చూసి కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆయా సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ ఈవెంట్‌లో ఈ అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నెటిజన్లని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

PREV
116
రామ్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్న సింగర్‌ సునీత.. భర్త కోసం ఫస్ట్ సాంగ్‌ పాడి ఫిదా చేసిన సింగర్‌
సింగర్‌ సునీత ఇటీవల డిజిటల్‌ రంగంలో ఉన్న రామ్‌ వీరపనేని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. స్టార్‌ మాలో ఈ ఆదివారం `100%లవ్‌` పేరుతో ఓ స్పెషల్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. రియల్‌ లవ్‌ కపుల్‌, రీల్‌ కపుల్‌ లతో ఈ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారు. ఇందులో పాల్గొన్న సునీత పలు ప్రేమ గీతాలు ఆలపించి అందరి ఒలలాడించింది.

216
ఈ సందర్భంగా సునీత.. రామ్‌కి ఐ లవ్‌ యూ చెప్పింది. తమది చాలా మెచ్యూర్డ్ లవ్‌ అని పేర్కొంది. తనకి ఎమోషనల్‌గా, ఆనందంగా ఉందని చెప్పింది. తనతో అసలైన ప్రపంచాన్ని చూడాలని ఉందని పేర్కొంది.

316
అంతేకాదు రామ్‌ కోసం పాట పాడింది. తాను సింగర్‌గా పాడిన తొలి పాట `ఈ వేళలో నీవు.. ` పాట పాడింది.

416
రామ్‌ కోసం ఈ పాట పాడుతున్నట్టు చెప్పింది సునీత. అద్భుతంగా పాట పాడి అక్కడ ఉన్న వారందరిని ప్రేమలో మునిగి తేలేలా చేసింది. ఆ మధుర గానంలో తన్మయత్వం చెందారు.

516
ఇంతలో రామ్‌ ఎంట్రీ ఇచ్చారు. సునీతకు తెలియకుండా ఆయన స్టేజ్‌పైకి వచ్చి ఆమెని సర్‌ప్రైజ్‌ చేశారు. దీంతో సునీత నిజంగానే సర్‌ప్రైజ్‌కి గురయ్యింది. వచ్చి ఫ్లవర్‌ ఇచ్చి ఐ లవ్‌ యూ చెప్పాడు రామ్‌.

616
1995 నుంచి సోషల్‌ మీడియాలో వర్క్ చేస్తున్నామని, అప్పటి నుంచి తమకి పరిచయం ఉందన్నారు.

716
కొన్నాళ్ల తర్వాత మ్యారేజ్‌కి అప్లై చేస్తూనే ఉన్నాను, ఎప్పుడూ రీప్లై రాలేదు, మొన్నటి దాకా అని రామ్‌ చెప్పారు.

816
దీనికి సునీత స్పందిస్తూ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నానో, అప్పుడు చెప్పాను `ఎస్‌` అని అన్నారు. తమది పెళ్లి తర్వాత ప్రేమ అని చెప్పుకొచ్చారు సునీత.

916
మేం బోల్ట్ స్టెప్‌ తీసుకున్నామని అంతా అంటున్నారు. కానీ మేం అర్థవంతమైన స్టెప్‌ తీసుకున్నామని, గోల్డ్ స్టెప్‌ తీసుకున్నామని అంటున్నాము. `నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు మిగతాదంతా బాగా చూసుకో అని చెప్పాడ`ని సునీత్‌ చెప్పింది.

1016
రామ్‌ వచ్చిన ఆనందంలో సింగర్‌ సునీతా ఆయన్ని హగ్‌ చేసుకుంది.

1116
ఈ సందర్భంగా వీరిద్దరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు.

1216
సునీతకి రామ్‌ ఫ్లవర్‌ ఇచ్చే సన్నివేశం ఆకట్టుకుంటుంది.

1316
ఈ సందర్భంగా వీరి పెళ్లికి సంబంధించిన మెమరీస్‌ని చూపించారు. దీంతో సునీత ఒక్కసారిగా ఎమోషల్‌ అయిపోయింది. రామ్‌ ముందే కన్నీళ్లు పెట్టుకుంది.

1416
దీంతో అక్కడున్న వారంతా ఎమోషనల్‌ అయిపోయారు. ఈ సందర్భంగా రామ్‌,సునీత కంటెస్టెంట్లకి అభివాదం తెలియజేసి అక్కడి నుంచి నిష్క్రమించారు.

1516
సునీత, రామ్‌ ల వివాహం జనవరి 9న హైదరాబాద్‌లో ఓ పురాతన టెంపుల్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది.

1616
తమ ఇద్దరి పిల్లల అంగీకారంతోనే సునీతో.. రామ్‌ని వివాహం చేసుకున్నారు. తమ ఆస్తిలో కొంత భాగం వారి పిల్లలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు రామ్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories