బిగ్‌బాస్‌ 14 విన్నర్‌ రుబీనా దిలేక్‌.. జాక్‌ పాట్‌ కొట్టిన రాఖీ సావంత్‌..

Published : Feb 22, 2021, 11:34 AM IST

హిందీ బిగ్‌బాస్‌ 14 సీజన్‌ విన్నర్‌ తేలిపోయింది. రుబీనా దిలేక్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. రన్నరప్‌గా రాహుల్‌ వైద్య నిలిచారు. అయితే ఇందులో రాఖీ సావంత్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సల్మాన్‌ హోస్ట్ గా కలర్‌టీవీలో `బిగ్‌బాస్‌` 14వ సీజన్‌ రన్‌ అయిన విషయం తెలిసిందే. 

PREV
18
బిగ్‌బాస్‌ 14 విన్నర్‌ రుబీనా దిలేక్‌.. జాక్‌ పాట్‌ కొట్టిన రాఖీ సావంత్‌..
బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ ఆదివారంతో పూర్తయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎపిసోడ్‌లో విన్నర్‌గా రుబీనా దిలేక్‌ విజేతగా నిలవడం విశేషం. ఊహించని విధంగా ఆమె టైటిల్‌ విన్నర్‌గా నిలిచి అందరిని ఆశ్చర్య పరిచారు.

28
ఈ సందర్భంగా రుబీనా ఉబ్బితబ్బిబ్బయ్యింది. తన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ట్రోపి అందుకుని ఎమోషనల్‌ అయ్యింది రుబీనా. హౌజ్‌లో ఎంతో యాక్టివ్‌గా, సందడి చేసిన రుబీనా టైటిల్‌ విన్నర్‌గా నిలవడం విశేషం.

38
ఫినాలేలో ఐదుగురు ఫైనలిస్ట్ లో రాఖీ సావంత్‌, రుబీనా రిలేక్‌, రాహుల్‌ వైద్య, నిక్కి తంబోలి, ఎలి గోని పోటీపడ్డారు. వీరిలో అత్యధికంగా రుబీనా ఓట్లని దక్కించుకుంది.

48
ఇదిలా ఉంటే తెలుగులో బిగ్‌బాస్‌ 4లో 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌ పాట్‌ కొట్టేశాడు. అలాగే హిందీలో కూడా సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్‌ ఆఫర్‌ ని ఎంపిక చేసుకుంది.

58
ఐదుగురిలో బిగ్‌బాస్‌ హోస్ట్ సల్మాన్‌ ఇచ్చిన 14 లక్షల ఆఫర్‌కి రాఖీ సావంత్‌ ఓకే చెప్పింది. ఏమీ లేకుండా ఎలిమినేట్‌ కావడం కంటే ఇలా ఆఫర్‌తో నిష్క్రమించడం బెటర్‌ అని భావించింది. అదే సమయంలో రాఖీ హౌజ్‌లో మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. సల్మాన్‌, బిగ్‌బాస్‌ రాఖీని అప్రిషియేట్‌ చేశారు.

68
ఇక ఇప్పుడు రుబీనా టాక్‌ ఆఫ్‌ సోషల్‌ మీడియా అయ్యింది. ఆమె భర్త అభినవ్ శుక్లాతో హౌస్‌లో అడుగు పెట్టింది. గ్రాండ్ ఫినాలేకు కొన్ని ఎపిసోడ్స్ ముందే రుబినా దిలేక్ భర్త అభినవ్ శుక్లా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో భర్త లేకున్న తనకున్న తెలివి తేటలతో ప్రేక్షకుల మనషులు గెలవడంతో సక్సెస్ అయింది రుబినా దిలేక్.

78
బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచిన రుబినా దిలేక్‌కు సల్మాన్ ఖాన్ రూ. 36 లక్షల ప్రైజ్ మనీ అందజేసాడు. ఇక బిగ్‌బాస్ హిందీ టైటిల్ గెలుచుకున్న ఆరో మహిళగా నిలిచింది. ఇక టీవీ నటిగా ఐదో మహిళ. ఈమె కంటే ముందు శ్వేతా తివారి, ఊర్వశి డిలాకియా, జుహీ పర్మర్, గౌహార్ ఖాన్, శిల్పా షిండే, దిపీకా కకర్ బిగ్‌బాస్ విజేతలుగా ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

88
బిగ్‌బాస్‌ 14 గ్రాండ్‌ ఫినాలే ఆద్యంతం వైభవంగా, ఆట్టహాసంగా సాగింది. కంటెస్టెంట్స్ తమదైన పర్‌ఫెర్మెన్స్ తో ఎంటర్‌టైన్‌ చేశారు. సల్మాన్‌ సైతం స్టెప్పులేసి షోని పీక్‌లోకి తీసుకెళ్లారు. బాలీవుడ్ హీ మాన్‌గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ఎంట్రీతో ఫైనల్‌ ఈవెంట్‌కి మరింత ఊపొచ్చింది. ధర్మేంద్ర తో కలిసి సల్మాన్ చేసి హంగామా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories