తమ మధ్య అఫైర్ ఉన్నట్లుగా రాహుల్, అషురెడ్డి ప్రవర్తించేవారు. వారి సోషల్ మీడియా పోస్ట్స్ జనాల్లో ప్రేమికులన్న భావన కలిగించేవి. కాగా ఈ మధ్య ఈ జంట పెద్దగా కలిసి కనిపించడం లేదు. అయితే ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని రాహుల్, అషురెడ్డితో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ట్యాగ్ తో పాటు రెడ్ హాట్ సింబల్ జోడించాడు.