హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ గాయని మధుప్రియ స్వీకరించారు. మొదటి రెండు విడతలు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఛాలెంజ్ మూడో విడత ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాయని మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి ఈ రోజు ఉప్పల్ లో మూడు మొక్కలను నాటారు.