శృతి హాసన్ - కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ... అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసింది ఈ అమ్మడు. సింగర్ గా, డాన్సర్ గా, ఆర్టిస్ట్ గా తనదైన విలక్షణ ట్రేడ్ మార్కు తో దూసుకుపోయే ఈ భామ స్కిన్ షో విషయంలో మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయదు.