ఒకవైపు సలార్ వేవ్, మరోవైపు శృతి హాసన్ బ్యూటిఫుల్ లుక్స్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Published : Dec 14, 2023, 07:22 PM IST

 శృతి హాసన్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందు రానుంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించిన తొలి చిత్రం ఇదే. 

PREV
18
ఒకవైపు సలార్ వేవ్, మరోవైపు శృతి హాసన్ బ్యూటిఫుల్ లుక్స్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

లోక నాయకుడు కమల్ హాసన్ స్థాయిలో కాదు కానీ ఆయన వారసురాలిగా శృతి హాసన్ కూడా స్టార్ గా ఎదిగింది. గ్లామర్ హీరోయిన్ గా శృతి హాసన్ సౌత్ లో  అవకాశాలు అందుకుంటోంది.  

28

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

38

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

48

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. శృతి హాసన్ నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మ్యూజిక్ తో కూడా గడుపుతూ ఉంటుంది. 

58

అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. 

68

శృతి హాసన్ సోషల్ మీడియాలో, సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయడం మామూలే. గ్లామర్ విషయంలో శృతి హాసన్ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత పిచ్చెక్కి మైకంలో మునిగిపోతారు. 

78

శృతి హాసన్ బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు యువతని ఊరించే విధంగా ఉన్నాయి. శృతి హాసన్ తన పెదవుల సొగసుతో కుర్రాళ్ళని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. శృతి హాసన్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందు రానుంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించిన తొలి చిత్రం ఇదే. ఒకవైపు సలార్ వేవ్ కొనసాగుతుంటే మరోవైపు శృతి హాసన్ గ్లామర్ తో మాయ చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

88

శృతి హాసన్  ధరించిన బ్లాక్ డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. శృతి హాసన్ ఎంతటి నాజూకు బ్యూటీనో ఈ పిక్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ షోల్డర్స్ టాప్ లో శృతి హాసన్ మెరుపులు మెరిపించే విధంగా హొయలు పోతోంది. 

click me!

Recommended Stories