బెడ్ పై శృతి హాసన్ హాట్ ఫోజులు.. టైట్ ఫిట్ లో కవ్విస్తున్న గ్లామర్ బ్యూటీ..

Published : Jun 25, 2022, 01:42 PM ISTUpdated : Jun 25, 2022, 01:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) గ్లామర్, ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అట్రాక్ట్ చేయడంలో ఈమె స్టైలే వేరు. తాజాగా బెడ్ పై హాట్ ఫోజులతో మతిపోగొడుతోంది శృతి.. 

PREV
16
బెడ్ పై శృతి హాసన్ హాట్ ఫోజులు.. టైట్ ఫిట్ లో కవ్విస్తున్న గ్లామర్ బ్యూటీ..

గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ కెరీర్ ఊపందుకుంది. ఆమె ఏకంగా టాలీవుడ్ బడా స్టార్స్ తో నటిస్తూ మతిపోగొడుతోంది. ఊహించని విధంగా తను సినిమాలను లైనప్ చేస్తోంది. గత వైభవాన్ని తీసుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
 

26

చివరిగా మాస్ మహారాజా రవితేజ (RaviTeja) సరసన‘క్రాక్’ సినిమాలో నటించింది. అందాలు ఆరబోయడమే కాకుండా మాస్ మాహారాజ సరసన మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. మరో వైపు ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. 
 

36

ప్రస్తుతం శృతి హాసన్ రెబల స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలయ్య  సరసన ‘ఎన్బీకే107’లోనూ శృతి ఆడిపాడనుంది.
 

46

అటు సినిమాల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సమయం ఉన్నప్పుడల్లా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తోంది. ఈ మేరకు అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ప్లస్ అనే హెల్త్ అండ్ బ్యూటీ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేస్తోంది. ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.
 

56

ఈ పిక్స్ లో శృతి హాట్ నెస్ తో అట్రాక్ట్ చేస్తోంది. టైట్ ఫిట్ లో పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూపిస్తూ మతిపోగొడుతోంది. బెడ్ పై కవ్వించేలా ఫోజులిస్తూ కుర్రాళ్లలో హీట్ పెంచేస్తోంది. శృతి గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అభిమానులు కూడా తన పిక్స్ ను లైక్ చేస్తూ.. కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.  
 

66

ఇలా ఫొటోషూట్లతో శృతి హాసన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లికి దూరంగా ఉంటానంటున్న శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో అటు పర్సనల్ లైఫ్ ను లీడ్ చేస్తూనే.. ఇటు స్టార్ హీరోల సరసన నటిస్తూ కేరీర్ లో దూసుకెళ్తోంది. 

click me!

Recommended Stories