Shriya Saran: మైండ్ బ్లోయింగ్ అందాలు చూపిస్తూ శ్రీయ సెల్ఫీలు.. మరోసారి బికినీ ఫొటోలతో రచ్చ

Published : May 07, 2022, 04:41 PM IST

టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. అందంతో అభినయంతో మెప్పించింది. 

PREV
17
Shriya Saran: మైండ్ బ్లోయింగ్ అందాలు చూపిస్తూ శ్రీయ సెల్ఫీలు.. మరోసారి బికినీ ఫొటోలతో రచ్చ

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. అందంతో అభినయంతో మెప్పించింది. 

27

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

37

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సమ్మర్ కావడంతో శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 

57

బికినిలో జలకాలు ఆడుతున్న ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంటోంది. బికినీలో అందాలు ఆరబోస్తూనే తన కుమార్తె తో శ్రీయ స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటోంది. వీరిద్దరితో కలసి కొశ్చివ్ కూడా ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

67

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. 

 

77

శ్రీయ తరచుగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీయ 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

click me!

Recommended Stories