వంగి అందాలు వడ్డిస్తూ, కాలు పైకి లేపి థైస్‌ షోతో కేకపెట్టిస్తున్న శ్రియా.. స్టన్నింగ్‌ పోజులు అదరహో

Published : Dec 07, 2022, 01:13 PM ISTUpdated : Dec 07, 2022, 02:04 PM IST

హాట్‌ హీరోయిన్‌ శ్రియా శరణ్‌ హిట్‌ వచ్చిన ఆనందంలో దూకుడు పెంచుతుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది.   

PREV
17
వంగి అందాలు వడ్డిస్తూ, కాలు పైకి లేపి థైస్‌ షోతో కేకపెట్టిస్తున్న శ్రియా.. స్టన్నింగ్‌ పోజులు అదరహో

తాజాగా శ్రియా శరణ్‌ ప్రింటెడ్‌ డిజైనింగ్‌ ట్రెండీ వేర్‌ ధరించింది. బిగువైన టాప్‌, లెహంగా ధరించి హోయలు పోయింది. వంగి వంగి టాప్‌ అందాలను వడ్డించింది. మరోవైపు నడుము అందాలతో కవ్విస్తూ, ఇంకోవైపు కాలు పైకెత్తి థైస్‌ అందాలను ఆవిష్కరించింది. చిలిపి నవ్వులతో కొంటె పోజులు ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 
 

27

శ్రియా శరణ్‌ లేటెస్ట్ ట్రెండీ వేర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను కట్టిపడేస్తున్నాయి. శ్రియా అందాలు కైపెక్కించేలా ఉన్నాయి. స్టన్నింగ్‌ పోజులు మతిపోగొడుతూ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

37

ఈ అమ్మడి ఫోటోలు చూసేందుకు నెటిజన్లు ఎగడబడుతున్నారు. హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. అందం పోత పోసిన తయారు చేసిన బొమ్మవి నవ్వు అంటూ, ఏంజెల్‌లాగా ఉన్నావని, ఇంతటి అందాన్ని పుట్టించిన మీ పేరెంట్స్ కి కచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

47

శ్రియా శరణ్‌ బాలీవుడ్‌లో బంపర్‌ హిట్‌ అందుకుంది. `దృశ్యం2`తో ఆమెకి విజయం దక్కింది. చాలా రోజుల తర్వాత శ్రియాకి హిట్‌ రావడంతో చాలా ఆనందంలో మునిగితేలుతుంది. ఓ రకంగా ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. మరిన్ని అవకాశాలు రావడానికి రాచ బాట వేసిందని చెప్పొచ్చు. 

57

ఆ మధ్య తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మెరిసింది శ్రియా. అంతకు ముందు `గమనం` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ మరోసారి టాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ హట్‌ అందాల సోయగం తెలుగు, హిందీలో `మ్యూజిక్‌ స్కూల్‌` చిత్రంలో నటిస్తుంది. కన్నడలో `కబ్జా` చిత్రంలో నటిస్తుంది. 
 

67

మ్యారేజ్‌, పిల్లలు కారణంగా కొంత గ్యాప్‌ తీసుకున్న శ్రియా ఇప్పుడు మళ్లీ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు గ్లామర్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. బోల్డ్ గా పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో ఇన్‌స్టా ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది. అదే సమయంలో తాను ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమనే అనే సిగ్నల్స్ ఇస్తుంది శ్రియా. 
 

77

ఇదిలా ఉంటే తాజాగా `దృశ్యం2`తో సక్సెస్‌ వచ్చిన ఆనందంలో మరింత డోస్‌ పెంచుతుంది. అందాల ఆరబోతలో హద్దుల్లేకుండా వ్యవహరిస్తుంది. నెటిజన్లకి, ఆమె అభిమానులకు విజువల్‌ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories