ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. నేడు శ్రీయ, అజయ్ దేవగన్ , టబు ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం 2 చిత్రం రిలీజ్ అయింది. ముంబైలో ఈ చిత్ర స్పెషల్ ప్రీమియర్ కి సెలెబ్రిటీలు తరలి వచ్చారు.