ప్యాంట్‌తో పనిలేదంటున్న శ్రియా.. పొట్టి డ్రెస్‌లో అందాలు దాయలేక తంటాలు.. హాట్‌ బ్యూటీపై పేలుతున్న సెటైర్లు

Published : Apr 24, 2023, 06:08 PM ISTUpdated : Apr 24, 2023, 09:14 PM IST

హాట్‌ బ్యూటీ, స్టార్‌ హీరోయిన్‌ శ్రియా గ్లామర్‌కి ఇటీవల గేట్లు ఎత్తేస్తూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. కానీ ఇప్పుడు అదే అందాలు దాయలేక ఇబ్బంది పడటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ రచ్చ చేస్తున్నాయి.   

PREV
16
ప్యాంట్‌తో పనిలేదంటున్న శ్రియా.. పొట్టి డ్రెస్‌లో అందాలు దాయలేక తంటాలు.. హాట్‌ బ్యూటీపై పేలుతున్న సెటైర్లు

శ్రియా శరణ్‌.. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. ఆమె టూ హాట్‌ గా రెడీ అయి పోజులిస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో అలజడి సృష్టిస్తుంది. తాజాగా ఈ భామ టాప్‌ మొత్తం నిండుగా కప్పుకుని వచ్చింది. షర్ట్ ధరించి, ప్యాంట్‌ లేకుండా బయటకొచ్చింది. దీంతో పెద్ద రచ్చ లేపుతుంది. 
 

26

ప్యాంట్‌ వేసుకోకుండా ఓ ట్రెండ్‌ షర్ట్ ధరించి శ్రియా కెమెరా ముందు పోజులిచ్చింది. పొడవైన వైట్‌ షర్ట్ లో ఆమె అందాలను కవర్‌ చేసింది. కానీ థైస్‌ని కవర్‌ చేయలేకపోతుంది. దీంతో ఇబ్బంది పడుతూ ఫోటోలకు పోజులిచ్చిందీ హాట్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతున్నాయి. 
 

36

శ్రియా ఇప్పుడు `మ్యూజిక్‌ స్కూల్‌` అనే చిత్రంలో నటించింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె బిజీగా ఉంది. అందులో భాగంగా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొనే సమయంలో ఆమె ఇలా కెమెరాలకు చిక్కింది. పొడవైన షర్ట్ ధరించి బెరుకు బెరుకుగా నిలబడగా, ఫోటోగ్రాఫర్లు రెచ్చిపోయారు. అయితే ఈ సమయంలో ఆమె థైస్‌ అందాలు కనిపించడంతో వాటిని దాచుకునే ప్రయత్నం చేసింది శ్రియా.
 

46

దీంతో ఈ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు, సెటైర్లు గట్టిగా పేలుతున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్ తో ప్యాంట్ వేసుకోలేదా? లేక ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం ఎందుకు, దాచుకోలేక ఇబ్బంది పడటం ఎందుకంటూ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. 

56

శ్రియా ఇటీవల `కబ్జా` చిత్రంలో నటించింది. ఈ సినిమాలో రాజకుమారిలా మెరిసిపోయింది. మహారాణిలా గెటప్స్ తో అలరించింది. కానీ ఈ చిత్రం డిజప్పాయింట్‌ చేసింది. అంతకు ముందు హిందీలో `దృశ్యం 2`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఇది ఆమె కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే `ఆర్‌ఆర్‌ఆర్‌`లోనూ గెస్ట్ రోల్‌ చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 
 

66

ఇప్పుడు  `మ్యూజిక్‌ స్కూల్‌` చిత్రంలో నటించింది. ఇది మ్యూజికల్‌ ఫిల్మ్. పాపా రావు బియ్యల దర్శకత్వం వహించిన ఈచిత్రంలో శ్రియాతోపాటు ప్రకాష్‌ రాజ్‌, షర్మన్‌ జోషీ ముఖ్య పాత్ర పోషించారు. ఇందులో శ్రియా మ్యూజిక్‌ టీచర్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. స్కూల్స్ లో మ్యూజిక్‌ ప్రాధాన్యతని తెలియజేసేలా ఈ సినిమా సాగుతుందని సమాచారం. మే 12న ఇది రిలీజ్‌ కానుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories