తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా బ్లూ డ్రెస్సులో ఫోజులు ఇచ్చింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో భాగంగా ఈ అవుట్ ఫిట్ లో శ్రీయ మెరుపులు మెరిపించింది. థైస్, క్లీవేజ్ అందాలు ఒక్కటేమిటి.. నిలువెల్లా పరువాలు వడ్డిస్తూ శ్రీయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎద పరువాలకు చేతులు అడ్డుపెట్టుకుని చిలిపిగా ఇచ్చిన ఫోజులు మతి పోగొట్టేలా ఉన్నాయి.