సక్సెస్ ఫుల్ డాన్స్ షో ‘ఢీ15’(Dhee15)తో టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈషోలో సదా, ప్రియమణి, పూర్ణ లాంటి నటీమణులు జడ్జీలుగా వ్యవహరించి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్ట్ గా స్టార్ట్ అయిన Dhee15 ఛాంపియన్ షిప్ బాటిల్ కు జడ్జీగా వ్యవహరిస్తోంది.