గతేడాది మేలో వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రణీత పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది జూన్ 10న పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారాయి.