Published : Jul 07, 2023, 07:02 AM ISTUpdated : Jul 07, 2023, 07:06 AM IST
అదిరిపోయే అందంతో.. నెట్టింట్లో సందడి చేస్తోంది శ్రద్దా దాస్. రోజు రోజుకు బ్యూటీ డోస్ పెంచుతోంది. సినిమాలు లేకున్నా.. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో దూసుకుపోతోంది సుందరి.
శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో షాక్ ఇస్తోంది. ఏమాత్రం తగ్గదేలి లేదంటోంది బ్యూటీ. ఇటు సోషల్ మీడియాలో అందాలతో అలరిస్తూనే.. అటు డాన్స్ షోలో జడ్జిగా కూడా తన మార్క్ చేపిస్తోంది. ఢీ షోలో ఆమె చేసే ఎక్స్ పోజింగ్ కు ఫిదా అవ్వని వార ఉంటారా...? సాధ్యమైనంత వరకూ క్లీవేజ్ షో చేస్తోంది సీనియర్ బ్యూటీ.
26
ఏజ్ పెరుగుతున్నా... ఏమాత్రం సైజుల్లో తేడా రాకుండా జాగ్రత్త పడుతుంది శ్రద్దా దాస్. ఎగసిపడుతున్న ఎద ఎత్తులతో పాటు.. నాభి అందాలు.. నడుము వంపుల తో చిత్తుచేయాలని చూస్తోంది. కుర్రాళ్లను ఎంత వీలైతే అంత రెచ్చగొట్టేస్తోంది శ్రద్దా దాస్.
36
వెండితెరపై అవకాశాలు తగ్గిపోయాయి శ్రద్దా దాస్ కుఅందుకే బుల్లితెరపై కూడా సై అంటోంది. ప్రస్తుతం ఢీ షోలో అందాలు ఆరబోస్తూ.. అద్భతం చేస్తోంది. ఈ షో ద్వారా కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టేస్తోంది భామ.
46
ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనక్కర్లేదు. నెట్టింట్లో శద్దాదాస్ చేసే పరువాల విందుకు.. యూత్ మతులు పోతున్నాయి. శ్రద్దా ఎంత శ్రద్దగా చేసే ఫోటో షూట్లకు తట్టుకోలేక కుర్రాళ్ళు మంచి కాకమీద ఉన్నారు.
కేరీర్ విషయానికొస్తే శ్రద్ధా నటించిన నిరీక్షణ, అర్థం వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. బుల్లితెరపై మాత్రం ‘ఢీ’షోతో అలరిస్తోంది. రీసెంట్ గా ఖాకీ : ది బిహార్ చాప్టర్ వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.