ఆ గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడవేగ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గ్లామర్ తో నటనకి కూడా ప్రాముఖ్యత ఉండే రోల్స్ కోసం శ్రద్ధా దాస్ ప్రయత్నిస్తోంది. తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో బ్లూ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు ఎంతో అందంగా ఉన్నాయి. ఈ ఫోజుల్లో శ్రద్దా దాస్ గ్లామర్ గా కనిపిస్తూనే చందమామ లాంటి వెలుగుతో ఆకట్టుకుంటోంది.