మరో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కూడా సెక్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను సెక్స్ కోసం పని ఎగ్గొడతానంటూ చెప్పాడు షాహిద్. నేహా దూపియా షోలో పాల్గొన్న షాహిద్ దంపతులు ఆ షోలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా షాహిద్ భార్య మీరా మాట్లాడుతూ బెడ్ రూంలో ఏం చేయాలో.. ఎలా చేయాలో షాహిదే చెప్తాడని చెప్పింది.