అదే విధంగా రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రానికి కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.ఈ మూవీ పూజా కార్యక్రమానికి కూడా జాన్వీ హాజరైన సంగతి తెలిసిందే. ఏ రెండు చిత్రాల్లో జాన్వీ కపూర్ పద్దతిగా కనిపించే పల్లెటూరి అమ్మాయిలా నటించబోతున్నట్లు తెలుస్తోంది.