మోకాళ్లపైకున్న చిన్న గౌనులో చిలిపిగా కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. మసాలా దోశ అదిరిపోయిందట!

Published : Jul 16, 2021, 08:15 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ మరోసారి ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. ఈ సారి పొట్టి డ్రెస్‌లో హోయలు పోయింది. మోకాళ్ల పైకున్న చిన్న గౌనులో వయ్యారాలు ఒలకబోస్తూ చిలిపిగా కవ్విస్తుంది. తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఫిదా చేస్తున్నాయి. 

PREV
113
మోకాళ్లపైకున్న చిన్న గౌనులో చిలిపిగా కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. మసాలా దోశ అదిరిపోయిందట!
రాజశేఖర్‌ తనయ శివాత్మిక తొలి చిత్రం `దొరసాని`తోనే ఆకట్టుకుంది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. సెటిల్డ్ నటనతో ఫిదా చేసింది.

213
ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఇప్పుడు వరుసగా ఆఫర్లని అందుకుంటోంది శివాత్మిక. తల్లి జీవితని నటనతో, రూపంలో తలపిస్తున్న క్యూట్‌ భామ గ్లామర్ విషయంలో మాత్రం నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతుంది.

313
మారుతున్న కాలానికి తగ్గట్టు సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోతుంది. దీంతో నెటిజన్లని, ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది.

413
నిత్యం సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది శివాత్మిక. ఈ విషయంలో అక్క శివానీతో అందనంతగా ఎదిగిపోయింది.

513
హాట్‌ హాట్‌ షోతో నటిజన్లని, రెగ్యూలర్‌ గ్లామర్‌ ఫోటోలతో ఫ్యాన్స్ ని, నిత్యం టచ్‌లో ఉంటూ ఖుషీ చేస్తుంది. ఫాలోయింగ్‌తోపాటు క్రేజ్‌ని పెంచుకుంటోంది.

613
శివాత్మిక ప్రస్తుతం తెలుగులో `పంచతంత్రం` చిత్రంలో నటిస్తుంది. అలాగే కృష్ణవంశీ `రంగమార్తాండ`లో కీలక పాత్ర పోషిస్తుంది.

713
దీంతోపాటు తమిళంలో రెండు ఆఫర్లు దక్కించుకుంది శివాత్మిక. కెరీర్‌ ప్రారంభంలో తెలుగు, తమిళంలో దూసుకుపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

813
తల్లి జీవిత తరహాలోనే తెలుగు, తమిళంలో రాణించాలని ప్రయత్నిస్తుందట ఈ అచ్చ తెలుగు అందాల భామ. మరి ఏమేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.

913
ఇదిలా ఉంటే లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ శివాత్మిక ఓ క్రేజీ పోస్ట్ పెట్టింది.

1013
స్కేల్‌లో 1 నుంచి 10 వరకు మార్కుల్లో మసాలా దోశకి వంద మార్కులేస్తుందట. అంతగా తనకు మసాలా దోశ నచ్చిందని చెప్పింది శివాత్మిక. ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంటోంది.

1113
శివాత్మిక లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
శివాత్మిక లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1213
శివాత్మిక లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
శివాత్మిక లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1313
శివాత్మిక లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
శివాత్మిక లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories