వాత్మిక ఫోటోలపై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేచురల్‌గా బాగా నటిస్తారని, రియల్ దొరసాని అంటున్నారు. సెక్సీ,హాట్ నెస్ మేళవించిన అందం మీ సొంతమని, వాహ్ టూ హాట్ అంటున్నారు. స్టన్నింగ్ లేడీ అని, స్లిమ్‌గా ట్రిమ్‌గా ఉన్న సెక్సీ స్ట్రక్చర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు కొంటెగా కొత్త చెడ్డీ బాగుందంటూ కామెంట్ చేయడం విశేషం.