సైడ్‌ యాంగిల్లో హాట్‌ షేపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. బ్యాక్ అందాలతో మైండ్‌ బ్లాక్‌

Published : Aug 15, 2023, 08:33 PM ISTUpdated : Aug 15, 2023, 11:42 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాలో జోరు తగ్గించింది. చాలా తక్కువగా అభిమానులను అలరిస్తుంది. సినిమాలు లేకపోవడమా? కారణం ఏదైనా ఈ బ్యూటీ అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.   

PREV
17
సైడ్‌ యాంగిల్లో హాట్‌ షేపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. బ్యాక్ అందాలతో మైండ్‌ బ్లాక్‌

హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మి రాజశేఖర్‌.. ఒక స్టార్ వారసురాలైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు కోసం తపిస్తుంది. గ్లామర్‌ సైడ్ కాకుండా, కమర్షియల్‌ హీరోయిన్‌గా కాకుండా మంచి నటిగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు ఆమె అదే చేసింది. ఆమె నటించినవన్నీ మంచి నటనకు స్కోప్‌ ఉన్న సినిమాలే కావడం విశేషం. 
 

27

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామర్‌ ట్రీట్ ఇస్తుందీ బ్యూటీ. తన డస్కీ అందాలతో ఆకట్టుకుంటుంది. నేచురల్‌ అందాలను ఆవిష్కరిస్తూ నెటిజన్లకి దగ్గరవుతుంది. మేకప్‌ లేకుండా పోజులిస్తూ అలరిస్తుంది. అదే సమయంలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ హాట్‌ ఫోటో షూట్లు పంచుకుంటుంది. హాట్‌ అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ఇస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో క్రేజ్‌ని పెంచుకుంటుందీ స్టార్‌ కిడ్‌. 
 

37

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. స్లీవ్‌ లెస్‌ బ్లూ డ్రెస్‌లో మెరిసింది. టైట్‌ డ్రెస్‌లో పరువాల విందు వడ్డించింది. చేతులు పైకెత్తి ఎద ఎత్తులను ఆవిష్కరించింది. సైడ్ యాంగిల్‌లో కొలతలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. అంతేకాదు మరో వైపు బ్యాక్‌ అందాలను ఆవిష్కరించింది. తన బ్యాక్‌ బ్యూటీతో మరింతగా టెంప్ట్ చేస్తుంది. దీనికితోడు విరహపు పోజులతో పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 

47
Shivathmika Rajashekar

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న నయా గ్లామర్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ కసి చూపులు, విరహపు పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

57
Shivathmika Rajashekar

ఇక శివాత్మిక రాజశేఖర్‌ `దొరసాని` చిత్రంతో నాలుగేళ్ల క్రితం హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దొరసానిగా మెప్పించింది. మంచి నటనతో ఆకట్టుకుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ రెండు సినిమాలు చేసింది. అక్కడ కూడా నటిగా మెప్పించింది. ఇటీవల తెలుగులో రెండు సినిమాలతో మెరిసింది. 
 

67
Shivathmika Rajashekar

`పంచతంత్రం` చిత్రంలో ఓ స్టోరీలో మెరిసి మెప్పించింది శివాత్మిక. మెచ్యూర్డ్ పర్‌ఫెర్మెన్స్ ని చూపించి ఆకట్టుకుంది. పాత్ర కాసేపే అయినా తన ఇంపాక్ట్ చూపించింది. మరోవైపు `రంగమార్తాండ`లో రెచ్చిపోయింది. కృష్ణవంశీ రూపొందించిన ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజాల మధ్యలో తనదైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిటిక్స్, డైరెక్టర్స్ సైతం ఆమె నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేయడం విశేషం. నటిగా ఈ చిత్రం శివాత్మికని నెక్ట్స్ లెవల్‌ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. 

77

ఇక ఇప్పుడు కొత్త మారే సినిమాని ప్రకటించిలేదు శివాత్మిక. మరోవైపు అక్క శివానీ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. కానీ శివాత్మిక చాలా సెలక్టీవ్‌గా వెళ్తుండటం విశేషం. మరి నెక్ట్స్ ఎలాంటి సినిమాతో వస్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories