జాకెట్‌ లేకుండా రెచ్చిపోయిన శివాత్మిక.. నడుము దాస్తూ విరహ పోజులు.. ఇలా అయితే కుర్రాళ్ల కొంప కొల్లేరే

Published : Apr 25, 2022, 07:47 AM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాని వాడుకున్నంతగా మరెవ్వరూ వాడుకోరేమో అనిపిస్తుంటుంది ఆమె పంచుకునే ఫోటోలు చూస్తుంటే. ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ మరే స్టార్‌ హీరోయిన్‌కి కూడా లేదని నిరూపించుకుంటోంది.   

PREV
15
జాకెట్‌ లేకుండా రెచ్చిపోయిన శివాత్మిక.. నడుము దాస్తూ విరహ పోజులు.. ఇలా అయితే కుర్రాళ్ల కొంప కొల్లేరే
shivathmika rajashekar

రాజశేఖర్‌(Rajashekar) తనయ అయిన శివాత్మిక(Shivathmika Rajashekar)ఓ వైపు హీరోయిన్‌గా తనని తాను వెండితెరపై నిరూపించుకుంటుంది. మరోవైపు సహజమైన అందాలతో ఇంటర్నెట్‌లో తన క్రేజ్‌ని చాటుకుంటుంది. అందాల ఫోటోలను గ్యాప్‌ లేకుండా పంచుకుంటూ కుర్రాళ్లపై దాడి చేస్తుంది. ఈ అమ్మడు లేటెస్ట్‌గా మరోసారి రెచ్చిపోయింది. అయితే ఈ సారి మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. 

25
shivathmika rajashekar

శివాత్మిక బోల్డ్ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. జాకెట్‌ లేకుండా రెచ్చిపోయింది. నడుమందాలను దాస్తూ తెగ ఇబ్బంది పడుతుంది. అంతేకాదు విరహ పోజులతో నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇలా అయితే కుర్రాళ్ల కొంప కొల్లేరే అంటున్నారు నెటిజన్లు. స్టార్‌ కిడ్‌ అనే విషయాన్ని మర్చిపోయి మరీ ఈ రేంజ్‌లో హాట్‌ షో చేయడంతో షాక్‌ అవుతున్నారు. 

35
shivathmika rajashekar

శివాత్మిక బోల్డ్ నెస్‌కి మారుపేరుగా నిలుస్తుంది. ఆమె తన సహజమైన అందాలను చూపించేందుకు ఇష్టపడుతుంది. ఇతర కథానాయికల్లా లేని అందాన్ని మేకప్‌తో తీసుకొచ్చి క్యాష్‌ చేసుకోవడం లేదు. తన రియాల్‌ అందాలను ఆవిష్కరిస్తూ నిజాయితీని, తన డేర్‌నెస్‌ని చాటుకుంటుంది. ఇలానే లక్షల మంది నెటిజన్లకి ఆమె దగ్గరవడం ఓ విశేషమైతే, ఇంత ఫాలోయింగ్‌ని సొంతం చేసుకోవడం మరో విశేషం. శివాత్మిక ఫోటోల కోసం లక్షల మంది నెటిజన్లు వెయిట్‌ చేస్తుంటారు. వచ్చాక పండగ చేసుకుంటున్నారు. 

45
shivathmika rajashekar

ఇప్పటి వరకు శివాత్మిక నటించింది కేవలం ఒకే సినిమా. `దొరసాని` చిత్రంతో మూడేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె నుంచి మరో సినిమా రాలేదు. దీంతో చాలా వరకు జనాలు మర్చిపోతుంటారు. కానీ శివాత్మిక విషయంలో అలా జరగడం లేదు కదా మరింతగా ఆమెకి క్రేజ్‌, పాపులారిటీ పెరిగింది. దానికి కారణం నిత్యం సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండటమే. 

55
shivathmika rajashekar

అయితే ప్రస్తుతం శివాత్మిక నాలుగు సినిమాలు చేస్తుంది. తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలున్నాయి. తెలుగులో `పంచతంత్రం`, `రంగమార్తాండ`లో కీలక పాత్రలు పోషిస్తుంది. మరోవైపు తమిళంలో `ఆకాశం` అనే సినిమా చేస్తుంది. ఇది తెలుగులోనూ రిలీజ్‌ కాబోతుంది. దీంతోపాటు మరో సినిమా ఆమె అకౌంట్‌లో ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories