మరోసారి రెచ్చిపోయిన శివాత్మిక రాజశేఖర్‌.. కిల్లర్‌ లుక్‌ మైండ్‌ బ్లాక్‌.. బాబోయ్‌ ఇంతటి విరహమా!

Published : May 06, 2022, 08:48 AM ISTUpdated : May 06, 2022, 08:52 AM IST

శివాత్మిక రాజశేఖర్‌ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుంది. హాట్‌నెస్‌లో తనది మరో స్టయిల్‌ అంటుంది. గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో ఉక్కపోత పెంచుతుంది. లేటెస్ట్ ఫోటోలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 

PREV
18
మరోసారి రెచ్చిపోయిన శివాత్మిక రాజశేఖర్‌.. కిల్లర్‌ లుక్‌ మైండ్‌ బ్లాక్‌.. బాబోయ్‌ ఇంతటి విరహమా!

శివాత్మిక రాజశేఖర్‌(Shivathmika Rajashekar) తెలుగు హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు హీరోయిన్‌ అయినప్పటికీ గ్లామర్‌ షో విషయంలో తగ్గేదెలే అంటోంది. నయా ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. కమర్షియల్‌ హీరోయిన్లకి తాను తక్కువ కాదని నిరూపించుకుంటుంది. అందులో భాగంగా మరోసారి రెచ్చిపోయిందీ స్టార్‌ కిడ్‌. కుర్రాళ్లకి అందాల పరీక్ష పెట్టింది. 

28

రాజశేఖర్‌ తనయ లేటెస్ట్ గా రెండు హాట్‌ ఫోటోలను పంచుకుంది. గతంలో షేర్‌ చేసిన ఫోటోలకు సంబంధించిన కొత్త చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జాకెట్‌ లేకుండా బిగువైన ఎద అందాలు, నడుము వొంపులు చూపిస్తూ వయ్యారాలు ఒలకబోసింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఈ సందర్భంగా శివాత్మిక ఇచ్చిన పోజులు తెగ ఆకట్టుకుంటున్నాయి. 

38

శివాత్మిక హాట్‌ పోజులని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. దీంతో హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. కిల్లర్‌ లుక్స్ అనికొందరు, ఫైరింగ్‌ అంటూ మరికొందరు, బాబోయ్‌ ఇంతటి విరహమా అంటూ ఇంకొందరు పోస్ట్ లు పెడుతున్నారు. తెలుగు హీరోయినే అయినా తగ్గేదెలే అంటోందని కామెంట్లు చేస్తుండటం విశేషం. ఈ అమ్మడిని పిక్స్ ని షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

48

తండ్రి హీరో రాజశేఖర్‌ నటించిన లేటెస్ట్ మూవీ `శేఖర్‌`. గురువారం ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ ఈవెంట్‌లో సందడి చేసింది శివాత్మిక. ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేసింది. బయట కాస్త సంప్రదాయంగానే కనిపించినా, సోషల్‌ మీడియాలో మాత్రంలో స్కిన్‌ షోతో అదరగొడుతుంది. ఒరిజినల్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

58

శివాత్మికకి అనతి కాలంలోనే విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది. క్రేజ్‌ ఏర్పడింది. ఆమె ఫోటోల కోసం వేచి చూసే అభిమానులు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్లామర్‌ విషయంలో ఆమె అంతగా ఓపెన్‌గా ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు. పైగా చాలా వరకు మేకప్‌ లేకుండా దర్శనమిస్తూ కనువిందు చేస్తుంది. ఒరిజినల్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. 

68

శివాత్మిక రాజశేఖర్‌ `దొరసాని` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. తొలి చిత్రంతో తన ఇంపాక్ట్ ని చూపించింది. కానీ ఈ అమ్మడి నుంచి మరో సినిమా రాకపోవడంతో మర్చిపోయిన పరిస్థితి. అందుకే సోషల్‌ మీడియాలో రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి టచ్‌లో ఉంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

78

ప్రస్తుతం వరుస సినిమాలతో రాబోతుంది శివాత్మిక. తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె నటిస్తున్న `పంచతంత్రం` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు కృష్ణవంశీ చిత్రం `రంగమార్తాండ`లో మరో కీలక పాత్రని పోషిస్తుంది. 

88

దీంతోపాటు కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. ఇది తెలుగులో `ఆకాశం` పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తన సత్తా చాటాలనుకుంటోంది. తనదైన ముద్ర వేసుకోవాలని, అక్కడ హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్‌ కావాలని భావిస్తుంది. మరి ఆమె ఏమేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories