Shivathmika: లూస్‌ షర్ట్.. ఒరిజినల్‌ అందాలతో కట్టిపడేస్తున్న స్టార్‌ కిడ్‌.. చిప్స్ కావాలా నాయనా?

Published : Apr 09, 2022, 03:53 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది. గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారుతుంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పంచుకుంటూ నెటిజన్లకి మరింత దగ్గరవుతుంది. 

PREV
16
Shivathmika: లూస్‌ షర్ట్.. ఒరిజినల్‌ అందాలతో కట్టిపడేస్తున్న స్టార్‌ కిడ్‌.. చిప్స్ కావాలా నాయనా?

శివాత్మిక ఇటీవల హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మంత్రముగ్డుల్ని చేస్తూ వస్తోంది. లేటెస్ట్ గా క్యూట్‌ అందాలతో మెరిసింది. మేకప్‌ లేకుండా ఫోటోలకు పోజులిస్తూ, ఆయా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

26

ఇందులో ఒరిజినల్‌ అందాలతో కనిపించింది శివాత్మిక. మేకప్‌ లేకుండా దర్శనమిచ్చింది. సహజమైన అందాలతో ఆకట్టుకుంటుంది. మేకప్‌ లేకుండా కనిపించడం శివాత్మికకి కొత్తేమి కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి సాహసాలే చేస్తుందీ బ్యూటీ. నేచురల్‌గా కనిపిస్తూ వారిని మరింతగా ఆకట్టుకుంటుంది. తనలోని జెన్యూనిటీకి, డేరింగ్‌కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. అందుకే శివాత్మికని సహజంగానే ఇష్టపడుతున్నారు. 

36

ఇందులో ఆమె లూజ్‌ షర్ట్ ధరించింది చిప్స్ తింటూ అమాయకపు చూపులతో హంట్‌ చేస్తుందీ రాజశేఖర్‌ ముద్దుల తనయ. అంతేకాదు కొవ్వు తక్కువగా కనిపిస్తుంది, అర్థం లేనిది అనే యాష్‌ట్యాగ్‌లను పంచుకుంది. బేసిక్‌గా శివాత్మిక తనకు స్లిమ్‌గా ఉండటం, డైటింగ్‌ చేయడం లాంటివి నచ్చనట్టుంది. అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు నెటిజన్లు. అయినా ఈ పిక్స్‌ మాత్రం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

46

శివాత్మిక ఇటీవల దుబాయ్‌లో ఎంజాయ్‌ చేసింది. వెకేషన్‌ నిమిత్తం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను వరుసగా పంచుకుంటుంది శివాత్మిక. అందులో భాగంగా దుబాయ్‌లోని ఇసుక ఏడారుల్లో దిగిన పిక్స్ ని ధరించింది. జస్ట్ వైట్‌ షర్ట్ ధరించి కనిపీ కనిపించని అందాలను చూపిస్తూ హోయలు పోయింది. 

56

ఆయా ఫోటోలు సైతం అభిమానులను బాగా ఆకట్టుకోవడం విశేషం. మరోవైపు బూర్జ్ ఖలీఫా ముందు దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. ఇందులో ఆమె ప్యాంట్‌ లేకుండా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. 
 

66

ఇక `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయిన హీరో రాజశేఖర్‌ తనయ శివాత్మిక రాజశేఖర్‌.. ఇప్పుడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అందులో రెండు తెలుగు చిత్రాలు, రెండు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో `పంచతంత్రం`తోపాటు `రంగమార్తాండ` ఉన్నాయి. `పంచతంత్రం` సినిమా విడుదలకు రెడీ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories